అర్థం : -ఒక శాస్త్రం ఇందులో శరీరంపై చిన్న గాటు పెట్టి చికిత్స చేసే విధానం ఉంటుంది.
ఉదాహరణ :
మాదవ్ శస్త్ర చికిత్స శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह शास्त्र जिसमें शरीर में के फोड़े का चीर-फाड़ के द्वारा चिकित्सा का विधान होता है।
माधव शल्यशास्त्र का अध्ययन कर रहा है।The branch of medical science that treats disease or injury by operative procedures.
He is professor of surgery at the Harvard Medical School.