అర్థం : ఆశాడ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి
ఉదాహరణ :
శయన ఏకాదశిరోజున కృష్ణభగవానుడు పడుకొనే రోజుని నమ్ముతారు.
పర్యాయపదాలు : శయన ఏకాదశి
ఇతర భాషల్లోకి అనువాదం :
आषाढ़ के शुक्ल पक्ष की एकादशी।
शयनैकादशी को भगवान विष्णु के सोने का दिन माना जाता है।