పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాఖ్య అనే పదం యొక్క అర్థం.

వ్యాఖ్య   నామవాచకం

అర్థం : ఏదైన కష్తమైన వాక్యాలు మొదలైనవాటికి అర్థాన్ని స్పష్టీకరణ చేయడం.

ఉదాహరణ : సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానం అందరికీ వీలు పడదు

పర్యాయపదాలు : అర్థవివరణ, టిప్పణం, టిప్పణి, వివరం, వ్యాఖ్యానం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी जटिल वाक्य आदि के अर्थ का स्पष्टीकरण।

संस्कृत श्लोकों की व्याख्या सबके बस की बात नहीं है।
अर्थापन, आख्या, निर्वचन, भाव विस्तार, व्याख्या

The act of making clear or removing obscurity from the meaning of a word or symbol or expression etc..

explication

అర్థం : ఏదైన వాక్యాలను స్పష్టంగా అర్థం చెప్పుటకు ఇచ్చిన చిన్న నోట్.

ఉదాహరణ : ఈ గ్రంథంలోని అర్థం తెలుసుకోవడం కొరకు అక్కడక్కడ వ్యాఖ్యలను ఇచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

गूढ़ वाक्य आदि का विस्तृत और स्पष्ट अर्थ बतानेवाला छोटा लेख।

इस ग्रंथ के गूढ़ वाक्यों को समझने के लिए जगह-जगह टिप्पणियाँ दी गई हैं।
टिप्पणी

A comment or instruction (usually added).

His notes were appended at the end of the article.
He added a short notation to the address on the envelope.
annotation, notation, note

అర్థం : వ్యక్తుల విషయం, కార్యాలు సంభాషణ చేయడం.

ఉదాహరణ : నేను ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति, विषय अथवा कार्य के संबंध में किया जाने वाला विचार।

मुझे इस विषय में कोई टिप्पणी नहीं करनी है।
टिप्पणी

అర్థం : సమాచారం మొదలైనవి సంఘటనలు క్షుణ్ణంగా తెలియజేయడం.

ఉదాహరణ : ఈరోజు వార్తా పత్రికలో పార్లమెంటులో జరిగిన హంగామాపై సంపాదకుడి ద్వారా వ్యాఖ్యానాలు బాగానే సాగాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

समाचार आदि में प्रकाशित घटना आदि का संक्षिप्त विवरण या उसके संबंध में संपादक का विचार।

आज के समाचार पत्र में संसद में हुए हंगामे पर संपादक द्वारा की गई टिप्पणी बहुत ही सशक्त है।
अवचूरी, आलोक, टिप्पणी

అర్థం : ఒక విషయాన్ని విస్తారంగా వర్ణించడం

ఉదాహరణ : అతను రామాయణం యొక్క వ్యాఖ్య రాస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय का कुछ विस्तार से किया हुआ वर्णन।

वह रामायण की टीका लिख रहा है।
आदर्श, टीका, तफ़सीर, व्याख्या