అర్థం : అశాంతికి గురు అవుట.
ఉదాహరణ :
ఊరిలో ఎక్కడ చూసిన విష జ్వరాలు సోకిన దాన్ని తలచుకుంటే కంగారుగావుంది.
పర్యాయపదాలు : కంగారు పడుట, కలత చెందుట, కలత పడుట
ఇతర భాషల్లోకి అనువాదం :
अशांत होना।
दवाई खाने के बाद से जी घबरा रहा है।