పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యతిరేకమైన అనే పదం యొక్క అర్థం.

వ్యతిరేకమైన   విశేషణం

అర్థం : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం

ఉదాహరణ : నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.

పర్యాయపదాలు : ప్రతికూలమైన, భిన్నమైన, విరుద్ధమైన, వైరుధ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रकृति, प्रवृत्ति, स्थिति आदि के विचार से किसी के मुकाबले में या दूसरे पक्ष में हो।

मैं उससे जो कहता हूँ वह उसके ठीक विपरीत काम करता है।
अन्यथा, उलट, उलटा, उल्टा, ख़िलाफ़, खिलाफ, प्रतिकूल, विपरीत, विरुद्ध

Altogether different in nature or quality or significance.

The medicine's effect was opposite to that intended.
It is said that opposite characters make a union happiest.
opposite

అర్థం : గొడవలతో సంబంధమైన.

ఉదాహరణ : నేను ఎటువంటి వివాదస్పదమైన విషయాలలో ఉండాలనుకోను.

పర్యాయపదాలు : విరోధమైన, వివాదాస్పదమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके संबंध में विवाद या बहस हो सकती हो।

मैं किसी विवादास्पद मामले में नहीं पड़ना चाहता।
विवादास्पद

Marked by or capable of arousing controversy.

The issue of the death penalty is highly controversial.
Rushdie's controversial book.
A controversial decision on affirmative action.
controversial

అర్థం : వ్యతిరేకంగా నడుచుకొనుట

ఉదాహరణ : విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు

పర్యాయపదాలు : ప్రతిగామియైన, విరుద్ధమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो उलटा चलनेवाला हो।

प्रतिगामी व्यक्ति विकास का मार्ग अवरुद्ध कर देते हैं।
पश्चगंता, पश्चगामी, प्रतिगामी

Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.

retral, retrograde

అర్థం : అనుకూలంగా లేకపోవడం.

ఉదాహరణ : సభలో అతనికి వ్యతిరేకమైన సంభాషణ జరుగుతున్నది.

పర్యాయపదాలు : విరుద్ధమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अनुकूल या हित साधन में सहायक न हो।

परिस्थिति विपरीत होते देख वह उठकर चला गया।
अवितत्, असूत, ख़िलाफ़, खिलाफ, खिलाफ़, प्रतिकूल, प्रतीप, वाम, विपरीत, विरुद्ध

అర్థం : అనుకూలంకాకపోయిన

ఉదాహరణ : నీరుకి వ్యతిరేక పదం రాయండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका अर्थ किसी शब्द के अर्थ के विपरीत हो।

जल का विलोम शब्द लिखिए।
विरुद्धार्थी, विलोम