పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వైస్ ప్రెసిడెంట్ అనే పదం యొక్క అర్థం.

వైస్ ప్రెసిడెంట్   నామవాచకం

అర్థం : ఏదేని సంస్థ యొక్క అధికారి వీరి పదవి సభాపతి తరువాత లేక అంతకంటే చిన్న, మంత్రి కన్నా పెద్దదౌతుంది.

ఉదాహరణ : అద్యక్షుడి యొక్క గైర్హాజరుతో అన్ని పనులు ఉపాద్యక్షుడు చేయాల్సి వచ్చింది.

పర్యాయపదాలు : ఉపాద్యక్షుడు

అర్థం : దేశంలో రాష్ట్రపతి లేనపుడు అతని కార్యకలాపాలను కొనసాగించేవాడు.

ఉదాహరణ : రాష్ట్రపతి లేనప్పుడు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు.

పర్యాయపదాలు : ఉపరాష్ట్రపతి


ఇతర భాషల్లోకి అనువాదం :

राष्ट्रपति का सहायक जो उनके कार्यों में सहायता करे या उनकी अनुपस्थिति में उनके कार्यों की देख-रेख करे।

राष्ट्रपति की अनुपस्थिति में उप राष्ट्रपति का दायित्व बढ़ जाता है।
उप राष्ट्रपति, उपराष्ट्रपति, वाइस प्रेजिडेंट, वाइस प्रेजिडेन्ट, वाइस-प्रेसिडेंट, वाइस-प्रेसिडेन्ट