అర్థం : రోగాన్ని నయం చేసే విద్య తెలిసిన మహిళ
ఉదాహరణ :
చికిత్సచేయడం వల్ల వైద్యురాలికి ఆనందం కలుగుతుంది.
పర్యాయపదాలు : ఆరోగ్యదాత, చికిత్సరాలు, వైద్యకారిని, సహాయకారిని, సహాయకురాలు, సేవకురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह महिला जिसे चिकित्सका करने का लाइसेंस प्राप्त हो।
ज़्यादातर महिलाएँ डॉक्टरनी से इलाज करवाना पसंद करती हैं।అర్థం : ఆసుపత్రిలో రోగులకు రోగాలను నయం చేసే స్త్రీ
ఉదాహరణ :
వైద్యురాలు వైద్యుడు ఇంట్లో లేడని చెప్పింది.
పర్యాయపదాలు : చికిత్సకురాలు, డాక్టర్
ఇతర భాషల్లోకి అనువాదం :