అర్థం : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
ఉదాహరణ :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
పర్యాయపదాలు : ఆడు, ప్రదర్శించు
ఇతర భాషల్లోకి అనువాదం :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।అర్థం : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
ఉదాహరణ :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
పర్యాయపదాలు : చల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
ఉదాహరణ :
అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
ఇతర భాషల్లోకి అనువాదం :
पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।
अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।అర్థం : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
ఉదాహరణ :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
పర్యాయపదాలు : పరచు, విస్తరింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
ఉదాహరణ :
ఆకుకూర కొద్దిగా వేశారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
ఉదాహరణ :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
పర్యాయపదాలు : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
అర్థం : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ఉదాహరణ :
కూరలో ఉప్పు వేయుము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
ఉదాహరణ :
యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
పర్యాయపదాలు : ప్రయోగించు, వదులు, విసురు, సంధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పూయడం
ఉదాహరణ :
రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అందరికి తెలిసేలా చేయడం
ఉదాహరణ :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
పర్యాయపదాలు : ప్రచురించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
ఉదాహరణ :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
ఉదాహరణ :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
పర్యాయపదాలు : చాచు, పఱచు, పఱపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.అర్థం : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
ఉదాహరణ :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
పర్యాయపదాలు : గీయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విధించడం
ఉదాహరణ :
పంచాయతీలో జరిమాన వేశారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
ఉదాహరణ :
పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
పర్యాయపదాలు : ధరింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :