అర్థం : ప్రవేశించగానే
ఉదాహరణ :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
పర్యాయపదాలు : పోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।అర్థం : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ఉదాహరణ :
నదిలో పడవ పోతూ ఉంది
పర్యాయపదాలు : కదిలిపోవు, పోవు, బయలుదేరు, ముందుకుసాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కడో ఉన్న వాళ్ళు మరో చోటికి పోవడం
ఉదాహరణ :
ఈ సంవత్సరం శఖటాలు ముఖ్య మార్గం గుండా వెళ్ళాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
कहीं से होकर चलाना या ले जाना।
इस वर्ष झाकियाँ मुख्य मार्ग से होकर निकाली गईं।అర్థం : పయనించడం
ఉదాహరణ :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
పర్యాయపదాలు : పోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ఉదాహరణ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
పర్యాయపదాలు : కదులు, పయనమగు, పయనించు, బయలుదేరు
ఇతర భాషల్లోకి అనువాదం :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।అర్థం : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
ఉదాహరణ :
నావ నది ఒడ్డుకు పోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
ఉదాహరణ :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
పర్యాయపదాలు : పోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।