అర్థం : కార్యాన్ని సిద్ధం చేయడం
ఉదాహరణ :
ఆపదలో ఇంద్రియ నిగ్రహం ద్వారా పనిచేయాలి.
పర్యాయపదాలు : అగవుచేయు, కార్యముచేయు, కృత్యముచేయు, క్రియచెయు, చర్యచేయు, పనిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
उपयोग में लाकर उद्देश्य या कार्य सिद्ध करना।
जब तक कोई अच्छा नौकर नहीं मिल जाता तब तक आप इसी लड़के से काम लो।