అర్థం : వేరు చేయడం
ఉదాహరణ :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।అర్థం : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
ఉదాహరణ :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
పర్యాయపదాలు : తుంచు, భంగం చేయు, భగ్నం కలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
ఉదాహరణ :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
పర్యాయపదాలు : కోయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
ఉదాహరణ :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
పర్యాయపదాలు : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।అర్థం : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ఉదాహరణ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
పర్యాయపదాలు : తుంచు, పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముక్కలు చేయడం
ఉదాహరణ :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
పర్యాయపదాలు : విరుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పీడించడం
ఉదాహరణ :
పెద్ద రోగం అతన్ని విరిచేసింది.
పర్యాయపదాలు : తెంచు
ఇతర భాషల్లోకి అనువాదం :
बल, प्रभाव, महत्व, विस्तार आदि घटाना या नष्ट करना।
लंबी बीमारी ने उसे तोड़ दिया।Weaken or destroy in spirit or body.
His resistance was broken.అర్థం : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ఉదాహరణ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
పర్యాయపదాలు : ఓటుచేయు, పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :