అర్థం : తనకు ప్రియమైన వారు లేదా ప్రేమికులను వదలినపుడు అనుభవించే బాధ
ఉదాహరణ :
విరహంతో నిండిన రాముడు సీతను వనంలోని ప్రతి చెట్టుదగ్గర వెదుకుతున్నాడు
పర్యాయపదాలు : వియోగులైన, విరహంతో నిండిన, విరహత్వంతో నిండిన
ఇతర భాషల్లోకి అనువాదం :