అర్థం : ఒకరకమైన మట్టి తెల్ల రంగులో వుంటుంది
ఉదాహరణ :
పండితుడు యజమాని నుదుటి మీద విభూది పెట్టాడు.
పర్యాయపదాలు : విబూది
ఇతర భాషల్లోకి అనువాదం :
द्वारका के सरोवर की वह पीली मिट्टी जिसका तिलक वैष्णव लोग लगाते हैं। आजकल यह नकली भी मिलने लगी है।
पण्डितजी ने यजमान के माथे पर गोपी-चन्दन का टीका लगाया।అర్థం : కుంకుమను పోలి వున్న తెల్లటి పొడి
ఉదాహరణ :
మహాత్మాజీ రోగగ్రస్తమైన పిల్లల శరీరం మీద విభూది రాశాడు.
పర్యాయపదాలు : విభూతి
ఇతర భాషల్లోకి అనువాదం :