అర్థం : విద్యను అర్జించిన బాలిక.
ఉదాహరణ :
లత నాయొక్క శిష్యురాలు.
పర్యాయపదాలు : శిష్యురాలు ఛాత్రురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone (especially a child) who learns (as from a teacher) or takes up knowledge or beliefs.
assimilator, learner, scholar