అర్థం : వినడానికి ఇష్టం కలిగించునది.
ఉదాహరణ :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
పర్యాయపదాలు : ఇంపైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వినబడినటువంటి.
ఉదాహరణ :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
పర్యాయపదాలు : వినిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వినుటకు యోగ్యమైనది.
ఉదాహరణ :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
పర్యాయపదాలు : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :