అర్థం : వినయపూర్వకంగా అడగటం.
ఉదాహరణ :
అతని వినతిపత్రం న్యాయాలయం ద్వారా బహిష్కరించడం జరిగింది
పర్యాయపదాలు : అర్జీ, ఆవేదన, ఆవేదనా పత్రం ధరఖాస్తు, యాచనా పత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पत्र जिसमें किसी से कुछ याचना की गई हो।
उसकी याचिका न्यायालय द्वारा खारिज़ कर दी गई।A formal message requesting something that is submitted to an authority.
petition, postulation, requestఅర్థం : ఒక పత్రం.దీనికి అనుగుణంగా ఇందులో పేర్కొన్న విధముగా నడుచుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణ :
న్యాయాల నుండి లభించిన వినతిపత్రాన్ని అనుసరించి మేము ఈ ఇల్లు వదిలివేశాము.
పర్యాయపదాలు : ఆజ్ఞా పత్రం, ఆదేశ పత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी न्यायालय या न्यायिक अधिकारी द्वारा जारी वह पत्र या विधिक प्रलेख जिसके द्वारा किसी को कोई आज्ञा या आदेश दिया जाता हो।
न्यायालय से मिले आज्ञापत्र के अनुसार हमें यह भवन छोड़ देना चाहिए।