సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
ఉదాహరణ : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
పర్యాయపదాలు : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ద్రవ్యం, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, సొమ్ము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
అర్థం : ఆదాయ వ్యయాలకు సంబందించినది
ఉదాహరణ : నాలుగు నెలల నుండి అతనికి జీతాలు రాని కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది.
పర్యాయపదాలు : ఆదాయం, ఆర్థిక, డబ్బు, ధనం, సంపద
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जो वित्त, धन या द्रव्य-संबंधी हो।
Involving financial matters.
ఆప్ స్థాపించండి