అర్థం : భాద్రపద శుక్లపక్షం
ఉదాహరణ :
ఈ విధంగా చెప్పడమేమంటే పార్శ్వ ఏకాదశి నాడు భగవంతుడైన విష్ణువు ఒక పక్క నుండి మరోపక్కకు మారుట.
పర్యాయపదాలు : పరివర్తనఏకాదశి, పార్శ్వఏకాదశి
ఇతర భాషల్లోకి అనువాదం :
भाद्रपद के शुक्ल पक्ष की एकादशी।
ऐसा माना जाता है कि पार्श्वैकादशी को भगवान विष्णु करवट बदलते हैं।