అర్థం : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ఉదాహరణ :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
పర్యాయపదాలు : విడిచిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.అర్థం : ఏదేని వస్తువులను త్యజించడటం
ఉదాహరణ :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
పర్యాయపదాలు : మినహాయించి, విడిచిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।అర్థం : మాని వేయడం
ఉదాహరణ :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
పర్యాయపదాలు : విడుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।అర్థం : కొనసాగించక పోవడం
ఉదాహరణ :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
పర్యాయపదాలు : వదిలివేయు, విడిచిపెట్టు, విడిచివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।