అర్థం : చేతులు రెండు జోడించడం
ఉదాహరణ :
సైనికుడు తన అధికారికి వందనం చేస్తాడు
పర్యాయపదాలు : దండంపెట్టు, నమస్కరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
* सीधे खड़े होकर दाहिने हाथ को सर के पास ले जाकर अभिवादन करना।
सैनिक ने अपने अधिकारी को सलूट किया।