పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వంతు అనే పదం యొక్క అర్థం.

వంతు   నామవాచకం

అర్థం : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.

ఉదాహరణ : ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.

పర్యాయపదాలు : కోటా, భాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।

नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।
कोटा, नियतांश, निर्धारित अंश

A prescribed number.

All the salesmen met their quota for the month.
quota

అర్థం : చేతితో ఆడే ఆటలో ఆటగాడు ఆడే సమయం

ఉదాహరణ : ఇప్పుడు ఆట ఎవరి చేతిలో వుంది.

పర్యాయపదాలు : చేయి


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ से खेले जाने वाले खेलों में हर खिलाड़ी के खेलने की बारी।

अभी किसका हाथ है?
हाथ

అర్థం : సంపద యొక్క ఒక ముక్క

ఉదాహరణ : అతను నా భాగాన్ని కూడా తీసుకున్నాడు.

పర్యాయపదాలు : అంగము, అంశము, భాగము, వాటా, విభాగము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी संपत्ति या उससे होने वाली आय का भाग या अंश।

उसने मेरा हिस्सा भी दबा लिया।
इसमें मेरा भी साझा है।
अंश, पट्टी, शेयर, साँझा, साझा, हिस्सा

Assets belonging to or due to or contributed by an individual person or group.

He wanted his share in cash.
part, percentage, portion, share

అర్థం : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.

ఉదాహరణ : శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.

పర్యాయపదాలు : భాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

आगे-पीछे के क्रम से आनेवाला अवसर या मौका।

शिवरात्रि के दिन शिव दर्शन के लिए आधे घंटे खड़े रहने के बाद मेरी बारी आई।
पारी, बारी

(game) the activity of doing something in an agreed succession.

It is my turn.
It is still my play.
play, turn

అర్థం : నిర్ధారిత సమయానికి పని చేయు

ఉదాహరణ : రాందేవ్ ఈరోజునుండి రాత్రిపూట పని మొదలెడతాడు

పర్యాయపదాలు : పూట


ఇతర భాషల్లోకి అనువాదం :

कल कारख़ाने आदि में काम करने का वह या उतना निर्धारित समय जिसमें एक कर्मचारी या कर्मचारी दल आकर कार्य करता है।

रामदेव की आज से रात्रि पाली शुरू हो गई है।
पारी, पाली, शिफ़्ट, शिफ्ट

The time period during which you are at work.

duty period, shift, work shift

అర్థం : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం

ఉదాహరణ : ఇప్పుడు రాముని వంతు

పర్యాయపదాలు : అవకాశం, నెంబరు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य करने या खेल खेलने का वह अवसर जो सब खिलाड़ियों को बारी-बारी से मिलता है।

अब राम की पारी है।
दाँव, दाव, दावँ, दौर, नंबर, नम्बर, पाण, पारी, बाज़ी, बाजी, बारी

(game) the activity of doing something in an agreed succession.

It is my turn.
It is still my play.
play, turn