పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లేచు అనే పదం యొక్క అర్థం.

లేచు   క్రియ

అర్థం : పైకి రావడం లేదా ఎక్కడం

ఉదాహరణ : సూర్యుడు మెల_మెల్లగా పైకి వస్తున్నాడు

పర్యాయపదాలు : ఉదయించు, ఎక్కు, పైకివచ్చు

అర్థం : కూర్చున్న స్థితి నుంచి మరోక స్థితిలోకి రావటం

ఉదాహరణ : నేతాజి ప్రసంగం ముగించుకొని పైకిలేచాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

टाँगें सीधी करके उनके आधार पर शरीर ऊँचा करना।

नेताजी भाषण देने के लिए उठे।
उठना, खड़ा होना

అర్థం : ఆవు, గేదె, గుర్రము మొదలైనవి మత్తునుండి బయటికి రావడం

ఉదాహరణ : నిన్నటినుండి ఆవు లేచింది


ఇతర భాషల్లోకి అనువాదం :

गाय, भैंस, घोड़ी आदि का मस्ताना या अलंग पर आना या गर्भधारण के लिए आतुर होना।

गाय कल से उठी है।
उठना

అర్థం : పేపర్లు గాలికి పైకి లేవడం

ఉదాహరణ : పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు

పర్యాయపదాలు : ఎగురు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।

पायलेट हवाई जहाज़ उड़ाता है।
किसान खेत में बैठी हुई चिड़ियों को उड़ा रहा है।
उड़ाना

Display in the air or cause to float.

Fly a kite.
All nations fly their flags in front of the U.N..
fly

అర్థం : నిద్ర నుండి కళ్ళు తెరవడం

ఉదాహరణ : నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.

పర్యాయపదాలు : లేపు


ఇతర భాషల్లోకి అనువాదం :

नींद छोड़कर उठना।

मैं आज सुबह सात बजे जागा।
आँख खोलना, उठना, जगना, जागना, सोकर उठना

Stop sleeping.

She woke up to the sound of the alarm clock.
arouse, awake, awaken, come alive, wake, wake up, waken

అర్థం : నియమించిన చోటులో ఉండకపోవడం

ఉదాహరణ : మేము మా ఆట యొక్క స్థానం నుండి లేచివెళ్ళి పోయాం

పర్యాయపదాలు : వెళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

गिरी हुई अवस्था या बुरी दशा से उन्नत अवस्था या अच्छी दशा में लाना या ऐसा काम करना जिससे कुछ या कोई उठे।

हमें अपने खेल के स्तर को उठाना होगा।
उठाना

Raise in rank or condition.

The new law lifted many people from poverty.
elevate, lift, raise

అర్థం : మొలవడం

ఉదాహరణ : అత్యధిక వేడి కారణంగా శరీరంలో చమటకాలు లేచాయి.

పర్యాయపదాలు : వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चिह्न आदि का उभरना।

अत्यधिक गर्मी के कारण सारे शरीर में घमौरियाँ उठ गई हैं।
उठना, निकल आना, निकलना