అర్థం : లెక్కించుటకు వీలుకాని.
ఉదాహరణ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
పర్యాయపదాలు : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Too numerous to be counted.
Countless hours.