సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరుల వస్తువులను ఎవరికి తేలియకుండా తీసుకెళ్లటం
ఉదాహరణ : రాము దొంగతనం చేస్తున్న సమయంలో దొరికి పోయాడు.
పర్యాయపదాలు : అపహారణం, దొంగతనం, దొంగపని, దోచుకొవటం, దోపిడి, మోసం, హరించటం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
छिपकर दूसरे की वस्तु लेने की क्रिया या भाव।
The act of taking something from someone unlawfully.
ఆప్ స్థాపించండి