అర్థం : ఏ వస్తువకైన కొరత ఏర్పడినప్పుడు ధరపెంచి చేసే పద్ధతి
ఉదాహరణ :
మన దేశంలో లాభాన్ని ఆర్జించేవారు తక్కువగా ఉన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who makes excessive profit (especially on goods in short supply).
profiteerఅర్థం : వస్తువును కొన్నప్పుడు దాని మీద ఎక్కువ డబ్బును తీసుకునేవారు
ఉదాహరణ :
ప్రభుత్వం లాభాన్ని ఆర్జించేవారిని నివారించడానికి తగిన చర్యలు తీసుకొవాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
मुनाफ़ा खाने का काम।
सरकार को मुनाफ़ाख़ोरी रोकने के लिए उचित उपाय करना चाहिए।