పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లంచంఇచ్చు అనే పదం యొక్క అర్థం.

లంచంఇచ్చు   క్రియ

అర్థం : ఒక పనిని చేసిపెట్టడానికి అక్రమంగా సొమ్ము ఇవ్వడం

ఉదాహరణ : చట్టవిరుద్ధమైన పని చేసేవారు, ఎప్పుడైన పట్టుబడతారేమోనన్న భయంతో పోలీసులకి ఎప్పుడూ లంచాలు ఇస్తూ ఉంటారు

పర్యాయపదాలు : తినిపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपना काम निकलवाने, पक्ष लेने या दबाव आदि डालने के लिए किसी को अवैध रूप से पैसे, धन आदि देना।

ग़ैरकानूनी काम करने वाले लोग पकड़े जाने के भय से पुलिस को हमेशा चटाते हैं।
खिलाना, घूस देना, चटाना, ज़ेब गरम करना, ज़ेब गर्म करना, जेब गरम करना, जेब गर्म करना, रिश्वत देना

Make illegal payments to in exchange for favors or influence.

This judge can be bought.
bribe, buy, corrupt, grease one's palms