పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెటీనా అనే పదం యొక్క అర్థం.

రెటీనా   నామవాచకం

అర్థం : కంటిలోపల ఉన్న పొర.

ఉదాహరణ : నేత్రపటలం దెబ్బతినడం వలన అతని కుడి కంటికి శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది

పర్యాయపదాలు : అక్షిపటలం, దృష్టిపటలం, నేత్రపటలం


ఇతర భాషల్లోకి అనువాదం :

नेत्रगोलक की पिछली दीवार को ढकने वाली एक प्रकाश संवेदी झिल्ली जिस पर किसी वस्तु का प्रतिबिंब बनता है।

दृष्टिपटल सिकुड़ने की वज़ह से उसकी दाहिनी आँख का शल्य-कर्म कराना पड़ा।
दृष्टिपटल के आगे प्रतिबिंब बनने पर उसे निकट दृष्टि दोष कहते हैं।
अक्षि पटल, अक्षिपटल, दृष्टि पटल, दृष्टिपटल, नेत्र पटल, नेत्रपटल, रेटिना, रैटिना

అర్థం : దృష్టి పటలము.

ఉదాహరణ : కంటి రెటీనాకు గాయమైతె చూపు తగ్గుతుంది.

పర్యాయపదాలు : కంటి లోపలి పొర, నేత్రాంత పటలము