అర్థం : భారతదేశపు కరెన్సీ.
ఉదాహరణ :
రూపయి ధర రోజు-రోజుకూ తగ్గిపోతున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భారతదేశములో ఒక ప్రచలిత నాణము, దీనికి పదహారు అణాలు ఉంటాయి.
ఉదాహరణ :
తాతయ్య దగ్గర రకరకాల రూపాయలు ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బంగారు కాసులు
ఉదాహరణ :
అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :