అర్థం : జీవనం యొక్క రూపాలను రచించేవారు.
ఉదాహరణ :
అతనికి రూపవిజ్ఞానంలో అభిరుచి వుంది.
పర్యాయపదాలు : ఆకృతి విజ్ఞానం
ఇతర భాషల్లోకి అనువాదం :
The branch of biology that deals with the structure of animals and plants.
morphologyఅర్థం : భాషా విజ్ఞాన రూపంలో పదాలను విభిన్న దృష్టిలో అధ్యయనం చేయటం
ఉదాహరణ :
రూప విజ్ఞానం మూడు రకాలు, వర్ణనాత్మకం, చారిత్రాత్మకం, తులనాత్మకం.
ఇతర భాషల్లోకి అనువాదం :
भाषा विज्ञान जिसमें रूप या पद का विभिन्न दृष्टियों से अध्ययन किया जाता है।
रूपविज्ञान के तीन प्रकार होते हैं, वर्णात्मक, ऐतिहासिक और तुलनात्मक।Studies of the rules for forming admissible words.
morphology