అర్థం : ఎవరికి తెలియని విషయం
ఉదాహరణ :
నాయకుని ఆదేశం ప్రకారం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడమే మంచిది.
పర్యాయపదాలు : గుట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी रहस्य को गोपनीय रखने की क्रिया या भाव।
मुखिया का आदेश है कि इस मामले का रहस्यगोपन ही ठीक है।