పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రథదండు అనే పదం యొక్క అర్థం.

రథదండు   నామవాచకం

అర్థం : ప్రాచీన కాలంలో ప్రత్యేకించి రథాలలో యుద్ధం చేసే సైనికుల దళం

ఉదాహరణ : మహాభారత యుద్దంలో పాండవుల రథసైన్యానికి కృష్ణుడు అర్జునునికి రథసారధిగా ఉన్నాడు.

పర్యాయపదాలు : రథదళం, రథసేన, రథసైన్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेषकर प्राचीन काल की वह सेना जिसमें सैनिक रथ पर सवार होकर युद्ध करता था।

महाभारत के युद्ध में पांडवों की रथसेना में भगवान कृष्ण अर्जुन के रथ के सारथी बने थे।
रथ-सेना, रथसेना

A force that is a branch of the armed forces.

armed service, military service, service