అర్థం : పాలన పోషణ చూసేవారు
ఉదాహరణ :
సనాథ బాలురు అనాధ బాలలకు సహాయం చేయాలి సాధకులు అనాధలుగా ఉండరు, సనాధలుగా ఉంటారు
పర్యాయపదాలు : అనాధకాని, సనాధయైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका कोई पालन-पोषण या देखभाल करने वाला हो।
सनाथ बालकों को अनाथ बालकों की मदद करनी चाहिए।Having a parent or parents or cared for by parent surrogates.
parented