అర్థం : యంత్రాల పని వాటి స్థితుల గురించి చేయు అధ్యాయనం.
ఉదాహరణ :
వీణా యంత్రశాస్త్రం చదవడానికి ఇష్టపడదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह विज्ञान जिसके अंतर्गत गति करती हुई वस्तुओं का एवं उनके बलों का वैज्ञानिक अध्ययन किया जाता है।
मीना को गति विज्ञान कठिन लगता है।