పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మోపు అనే పదం యొక్క అర్థం.

మోపు   నామవాచకం

అర్థం : కట్టెలు లేదా గడ్డి ని పోగు చేసి తాడుతో బందించడానికి గల పేరు

ఉదాహరణ : ఈ కట్టేల వాడు తలమీద కట్టెల మోపు తీసుకోని వెళ్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

रस्सियों आदि से बँधा हुआ सामान। घास या लकड़ी का बोझा।

घास या लकड़ियों का गट्ठर।
लकड़हारा सिर पर लकड़ी का गट्ठा लेकर जा रहा था।
गट्ठर, गट्ठा

A package of several things tied together for carrying or storing.

bundle, sheaf

అర్థం : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట

ఉదాహరణ : అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.

పర్యాయపదాలు : కట్ట, మూట


ఇతర భాషల్లోకి అనువాదం :

लपेटे हुए या इकट्ठा किए हुए कपड़े, काग़ज़ आदि का एक में बाँधा हुआ समूह।

वह बाजार से माचिस के चार बंडल लाया।
ट्रक पर चार बंडल लकड़ी लदी हुई है।
गाँठ, गांठ, पुलिंदा, बंडल

A collection of things wrapped or boxed together.

bundle, package, packet, parcel