అర్థం : పెద్ద కొయ్య ముక్క
ఉదాహరణ :
గ్రామవాసులు నదీలో కొట్టుకుపొతున్న దుంగను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A segment of the trunk of a tree when stripped of branches.
logఅర్థం : బుద్ధిలేనివాళ్ళు.
ఉదాహరణ :
ప్రస్తుత సమాజంలో మూర్ఖులు ఎక్కువగా ఉన్నారు.
పర్యాయపదాలు : మూడులు, మూర్ఖుడు, శుంఠ
ఇతర భాషల్లోకి అనువాదం :
वह व्यक्ति जिसमें बुद्धि न हो या कम हो।
समाज में मूर्खों की कमी नहीं है।అర్థం : ఆకులు, కొమ్మలు లేని చెట్టు
ఉదాహరణ :
అతను వంటచెరుకు కోసం మొద్దును కోస్తున్నాడు.
పర్యాయపదాలు : మోడు, మోడుబారినచెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :