సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నిద్రపోతున్న వాళ్ళను లేపే పనిని మరొకరితో చేయించడం
ఉదాహరణ : అమ్మ వదినచేత అన్నగారిని లేపించింది
పర్యాయపదాలు : లేపించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जगाने का काम किसी और से कराना।
అర్థం : చైతన్యవంతుల్ని ఇతరులచేత చేయించడం
ఉదాహరణ : ప్రాచీన కాలంలో జమీందార్లు గ్రామంలోని కుటుంబ స్త్రీలను మేల్కొలిపించేవారు
उठाने का काम किसी दूसरे से कराना।
ఆప్ స్థాపించండి