అర్థం : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
ఉదాహరణ :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
పర్యాయపదాలు : చమక్కుమను, జిగేల్మను, ప్రకాశించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.అర్థం : మెల్లగా వెలుగుట
ఉదాహరణ :
రైతు గుడిసెలో ఒక దీపం మినుకు మినుకుమని కొట్టుకుంటోంది.
పర్యాయపదాలు : తళుకు తళుకుమను, మినుకు మినుకుమను
ఇతర భాషల్లోకి అనువాదం :