పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మూర్తి అనే పదం యొక్క అర్థం.

మూర్తి   నామవాచకం

అర్థం : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు

ఉదాహరణ : ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.

పర్యాయపదాలు : బొమ్మ, విగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।

एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।
अनुरूपक, प्रतिमूर्ति

Copy that is not the original. Something that has been copied.

replica, replication, reproduction

అర్థం : మట్టితో తయారుచేసిన ఆకృతులు

ఉదాహరణ : అతడు ఏరకమైన విగ్రహాన్నయినా తయారుచేస్తాడు.

పర్యాయపదాలు : ప్రతిచ్చాయ, ప్రతిమ, ప్రతిరూపం, బొమ్మ, రూపం, విగ్రహం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की आकृति के अनुरूप गढ़ी हुई आकृति।

वह किसी भी प्रकार की मूर्ति बना लेता है।
अरचा, अर्चा, प्रतिमा, बुत, मूरत, मूर्ति

A sculpture representing a human or animal.

statue

అర్థం : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది

ఉదాహరణ : శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.

పర్యాయపదాలు : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, పిండం, బొంది, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।

शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।
अंग, अजिर, अवयवी, इंद्रियायतन, इन्द्रियायतन, कलेवर, काया, गात, चोला, जिस्म, तन, तनु, तनू, देह, धाम, पिंड, पिण्ड, पुद्गल, पुर, बदन, बॉडी, मर्त्य, योनि, रोगभू, वपु, वर्ष्म, वर्ष्मा, वेर, शरीर, सिन, स्कंध, स्कन्ध