సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శరీరంపై చర్మం ముడతలు పడటం
ఉదాహరణ : వయస్సు పెరిగేకొద్ది దానితోపాటు ముఖం మీద ముడతలు వస్తాయి.
పర్యాయపదాలు : మడత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
शरीर के चमड़े पर होनेवाली सिकुड़न।
అర్థం : ఏదేని వస్తువు ముడుచుకుపోవుట
ఉదాహరణ : బట్టలు ముడత పడినందుకు ఆమె ఇస్త్రీ చేస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह संरचना जो किसी वस्तु के मुड़ जाने या सिकुड़ने पर बनती है।
An irregular fold in an otherwise even surface (as in cloth).
ఆప్ స్థాపించండి