అర్థం : ఆరంభంలోనే
ఉదాహరణ :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
పర్యాయపదాలు : ప్రారంభంలోనే, మొదటిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।అర్థం : ముందువైపు.
ఉదాహరణ :
అతడు మెళ్ళగా ముందుకు వెళ్ళుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెనుక లేకుండా వుండటం
ఉదాహరణ :
మార్గదర్శకుడు మనకు దారి చూపించుటకు ముందుగా వెళ్ళుతున్నాడు.
పర్యాయపదాలు : అందరికంటే ముందు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రారంభంగా
ఉదాహరణ :
ఎవరైనా కూడా కార్యారంభంలో మొదటగా వినాయకుడికి పూజ చేస్తాడు.
పర్యాయపదాలు : మొదటగా
ఇతర భాషల్లోకి అనువాదం :
शुरू में।
किसी भी धार्मिक अनुष्ठान में सर्वप्रथम गणेश जी की पूजा होती है।అర్థం : కాలం, ఘటన, స్థితి మొదలగు వాటిలో చివర కానిది
ఉదాహరణ :
అతని ఇంటి మొదటిలో ఒక వంతెన ఉంది.
పర్యాయపదాలు : మొట్ట మొదటిలో, మొదటిలో, మొదట్లో
ఇతర భాషల్లోకి అనువాదం :