అర్థం : ఏనుగును నడిపడేవాడు
ఉదాహరణ :
ఉత్సవంలో ఒక పెద్ద ఏనుగు మావటివాని అదుపు తప్పి బయటకు వచ్చి దుకాణాన్ని నాశనం చేసింది.
పర్యాయపదాలు : అంకుశగ్రహుడు, అంకుశి, మావటివాడు, హస్తికుడు, హస్తివాహకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
The driver and keeper of an elephant.
mahout