పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మార్చు అనే పదం యొక్క అర్థం.

మార్చు   క్రియ

అర్థం : పరినతి చెందడం

ఉదాహరణ : వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు


ఇతర భాషల్లోకి అనువాదం :

रुपए, नोट आदि का छोटे सिक्कों या रुपयों में परिणत होना।

हज़ार का नोट कहीं नहीं भुना।
भुनना

అర్థం : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.

ఉదాహరణ : రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.

పర్యాయపదాలు : పరివర్తనము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक चीज़ आदि के बदले में दूसरी चीज़ आदि लेना या देना।

रमा ने अपनी पुरानी फ्रीज़ बदल दी।
बदल देना, बदलना

Exchange or replace with another, usually of the same kind or category.

Could you convert my dollars into pounds?.
He changed his name.
Convert centimeters into inches.
Convert holdings into shares.
change, commute, convert, exchange

అర్థం : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.

ఉదాహరణ : మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.

పర్యాయపదాలు : బదిలీ


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।

उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।
बदली करना, स्थानांतरित करना, स्थानान्तरित करना

అర్థం : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.

ఉదాహరణ : ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.

పర్యాయపదాలు : పరివర్తనము చేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।

आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।
परिवर्तन करना, परिवर्तित करना, बदलना

Change the nature, purpose, or function of something.

Convert lead into gold.
Convert hotels into jails.
Convert slaves to laborers.
convert

అర్థం : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.

ఉదాహరణ : మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.

పర్యాయపదాలు : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु हटाकर उसके स्थान पर दूसरी रखना।

तुम्हें बिस्तर की चादर हर हफ्ते बदलनी चाहिए।
बदल देना, बदलना

Remove or replace the coverings of.

Father had to learn how to change the baby.
After each guest we changed the bed linens.
change

అర్థం : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం

ఉదాహరణ : నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను

పర్యాయపదాలు : బదిలీచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे स्थान पर ले जाना।

कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।
स्थानांतरित करना, स्थानान्तरित करना

Move from one place to another.

Transfer the data.
Transmit the news.
Transfer the patient to another hospital.
transfer