పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మారుపరచు అనే పదం యొక్క అర్థం.

మారుపరచు   క్రియ

అర్థం : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.

ఉదాహరణ : మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.

పర్యాయపదాలు : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మార్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु हटाकर उसके स्थान पर दूसरी रखना।

तुम्हें बिस्तर की चादर हर हफ्ते बदलनी चाहिए।
बदल देना, बदलना

Remove or replace the coverings of.

Father had to learn how to change the baby.
After each guest we changed the bed linens.
change