అర్థం : మనుష్యులను మబ్య పెట్టడం
ఉదాహరణ :
మనము సంసార మాయలో మునిగిపొయాము.
పర్యాయపదాలు : ఇంద్రజాలం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గారడి చేయయడం
ఉదాహరణ :
లక్ష్మణుడు తన మాయతో మేఘనాధుడిని కొట్టాడు.
పర్యాయపదాలు : కనికట్టువిద్య, గారడివాడు, మాయావియగు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो इन्द्रजाल करता या जानता हो।
लक्ष्मण ने मायावी मेघनाद को मारा था।