అర్థం : ఒక మొక్క దీనికి తెల్లని పూలు పూసి సుగంధాన్ని వెదజల్లుతాయి
ఉదాహరణ :
అతని ఇంటి ముందు మల్లె పూల చెట్టు ఉంది.
పర్యాయపదాలు : మల్లెతీగ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేసవి కాలంలో వచ్చే తెల్లటి సువాసన గల పూవు
ఉదాహరణ :
అతను తన పూలతోటలో తెల్లని మల్లెచెట్లను పెంచుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :