పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మల్ల అనే పదం యొక్క అర్థం.

మల్ల   నామవాచకం

అర్థం : ఒక ప్రాచీన పంజాబీ జాతీ

ఉదాహరణ : మల్ల జాతి యోధుడు బహు పరాక్రమవంతుడు.

పర్యాయపదాలు : మల్లజాతి


ఇతర భాషల్లోకి అనువాదం :

द्वंद युद्ध में निपुणता के लिए प्रसिद्ध, एक प्राचीन पंजाबी जाति।

मल्ल जाति के योद्धा बहुत बहादुर होते थे।
मल्ल, मल्ल जाति

(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).

jati

అర్థం : ఫోటోలు మొదలైనవి వేలాడదీయడానికి కొట్టేది

ఉదాహరణ : రాము పరదా వేలాడదీయడానికి మేకు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : చీల, మేకు


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं ठोंकने या गाड़ने के लिए लोहे या काठ की मेख।

राम ने कपड़े टाँगने के लिए दीवार में कील ठोंकी।
कील, कीलक, खिल्ली, वर्कट, शंकु, शङ्कु

Restraint that attaches to something or holds something in place.

fastener, fastening, fixing, holdfast