అర్థం : ఉత్తర భారతంలోని ఒక నది
ఉదాహరణ :
ప్రయాగలో గంగా, యమున మరియు సరస్వతి సంఘమంగా వున్నాయి.
పర్యాయపదాలు : కాలింది, గంగా, జమున, తపనతనయ, యమానుజ, యమున, రవినందిని, హంససుత
ఇతర భాషల్లోకి అనువాదం :
उत्तर भारत की एक नदी।
प्रयाग राज में गंगा,यमुना और सरस्वती का संगम है।