అర్థం : శ్రావణ మాసంకు ఆశ్వయుజముకు మధ్యలో వచ్చే మాసం
ఉదాహరణ :
శ్రీకృష్ణుడి జన్మదినం భాద్రపదంలో కృష్ణపక్షంలో అష్ఠమినాడు వచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
श्रावण और आश्विन के बीच का महीना जो अंग्रेजी महीने के अगस्त और सितम्बर के बीच में आता है।
श्रीकृष्ण का जन्म भाद्रपद में कृष्ण पक्ष की अष्टमी को हुआ था।