అర్థం : పురుషునితో పాటు జీవించడం
ఉదాహరణ :
భార్య భర్తకి జీవితంలో సహచారిగా వుంటుంది
పర్యాయపదాలు : సహచారి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పని పాటలలో సమానంగా అందారూ పంచుకోవడం
ఉదాహరణ :
ఈ ఆటలో అందరూ భాగస్వాములయ్యారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who takes part in an activity.
He was a major player in setting up the corporation.అర్థం : ఆటలో తనతో పాటు ఆడే మరో ఆటగాడు
ఉదాహరణ :
పేకాట ఆడే సమయంలో నాభర్త నాకు భాగస్వామి అవుతాడు.
పర్యాయపదాలు : సహచరి
ఇతర భాషల్లోకి అనువాదం :