పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి భయపడుట అనే పదం యొక్క అర్థం.

భయపడుట   క్రియ

అర్థం : భయము లేక దుఃఖముతో మనస్సు చంచలమగుట.

ఉదాహరణ : ఏదో కీడు జరుగుతుందనే భావనతో మనస్సు గాబరా పడుతోంది.

పర్యాయపదాలు : అడలుట, ఉలికిపడుట, గాబరా పడుట, గిలి పడుట, గుబులు పడుట, బెదురుట, భీతిల్లుట


ఇతర భాషల్లోకి అనువాదం :

भय या दुख से मन चंचल होना।

किसी अनिष्ट की आशंका से मन घबरा रहा है।
घबड़ाना, घबराना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic